(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 172
॥ శ్రీః ॥
3.172. అధ్యాయః 172
Mahabharata - Vana Parva - Chapter Topics
అర్జునస్య నివాతకవచైః సహ యుద్ధం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
అర్జున ఉవాచ। 3-172-0x(2315)(22548)
తతో నివాతకవచాః సర్వేవేగేన భారత।
అభ్యద్రవన్మాం సహితాః ప్రగృహీతాయుధా రణే ॥ 3-172-1(22549)
ఆచ్ఛాద్య రథపంథానముత్క్రోశంతో మహారథాః।
అవృత్య సర్వతస్తే మాం శరవర్షైరవాకిరన్ ॥ 3-172-2(22550)
తతోఽపరే మహావీర్యాః శూలపట్టసపాణయః।
శూలాని చ భుశుండీశ్చ ముముచుర్దానవా మయి ॥ 3-172-3(22551)
సుమహత్తుములం వర్షం గదాశక్తిసమాకులం।
అనిశం సృజ్యమానం తైరపతన్మద్రథోపరి ॥ 3-172-4(22552)
అన్యే మామభ్యధావంత నివాతకవచా సుధి।
శితశస్త్రాయుధా రౌద్రాః కాలరూపాః ప్రహారిణః ॥ 3-172-5(22553)
తానహం వివిధైర్బాణైర్వేగవద్భిరజిహ్మగైః।
గాండీవముక్తైరభ్యఘ్నమేకైకం దశభిర్మృధే ॥ 3-172-6(22554)
తే కృతా విముఖాః సర్వే మత్ప్రయుక్తైః శిలాశితైః।
తతో మాతలినా తూర్ణం హయాస్తే సంప్రయోదితాః ॥ 3-172-7(22555)
అథ మార్గాన్బహూస్తత్ర విచేరుర్వాతరంహసః।
సుసంయతా మాతలినా ప్రామథ్నంత దితేఃసుతాన్ ॥ 3-172-8(22556)
శతం శతాస్తే హరయస్తస్మిన్యుక్తా మహారథే।
తదా మాతలినా యథ్తా వ్యచరన్నల్పకా ఇవ ॥ 3-172-9(22557)
తేషాం చరణపాతేన రథనేమిస్వనేన చ।
మమ బాణనిపాతైశ్చ హతాస్తే శతశోఽసురాః ॥ 3-172-10(22558)
గతాసవస్తథైవాన్యే దానవాః పాండవర్షభ।
హతసారథయస్తత్ర వ్యకృష్యంత తురంగమైః ॥ 3-172-11(22559)
తే దిశో విదిశః సర్వే ప్రతిరుధ్య ప్రహారిణః।
అభ్యఘ్నన్వివిధైః శస్త్రైస్తతో మే వ్యథితం మనః ॥ 3-172-12(22560)
తతోఽహం మాతలేర్వీర్యమద్భుతం సమదర్శయం।
అశ్వాంస్తథా వేగవతో యదయత్నాదధారయత్ ॥ 3-172-13(22561)
తతోఽహం లఘుభిశ్చిత్రైరస్త్రైస్తానసురాన్రణే।
చిచ్ఛేద సాయుధాన్రాజంఛతశోఽథ సహస్రశః ॥ 3-172-14(22562)
ఏవం మే చరతస్తత్ర సర్వయత్నేన శత్రుహన్।
ప్రీతిమానభవద్వీరో మాతలిః శక్రసారథిః ॥ 3-172-15(22563)
వధ్యమానాస్తతస్తైస్తు హయైస్తేన రథేన చ।
అగమన్ప్రక్షయం కేచిన్న్యవర్తంత తథాఽపరే ॥ 3-172-16(22564)
స్పర్ధమానా ఇవాస్మాభిర్నివాతకవచా రణే।
శరవర్షైః శరార్తం మాం మహద్భిః ప్రత్యవారయన్ ॥ 3-172-17(22565)
శరవేగైర్నిహత్యాహమస్త్రైః శరవిఘాతిభిః।
జ్వలద్భిః పరమైః శీఘ్రైస్తానవిధ్యం సహస్రశః ॥ 3-172-18(22566)
తతః సంపీడ్యమానాస్తే క్రోధావిష్టా మహాసురాః।
అపీడయన్మాం సహితాః శక్తిశూలాసివృష్టిభిః ॥ 3-172-19(22567)
తతోఽహమస్త్రం ప్రాయుంజం గాంధర్వం నామ భారత।
దయితం దేవరాజస్ మాధవం నామ భారత ॥ 3-172-20(22568)
తతః ఖంగాంస్త్రిశూలాంశ్చ తోమరాంశచ్ సహస్రశః।
అస్త్రవీర్యేణ శతధా తైర్ముక్తానహమచ్ఛిదం ॥ 3-172-21(22569)
ఛిత్త్వా ప్రహరణాన్యేషాం తతస్తానపి సర్వశః।
ప్రత్యవిధ్యమహం రోషాద్దశభిర్దశభిః శరైః ॥ 3-172-22(22570)
గాండీవాద్ధి తదా సంఖ్యే యథా భ్రమరపంక్తయః।
నిష్పతంతి మహాబాణాస్తన్మాతలిరపూజయత్ ॥ 3-172-23(22571)
తేషామపి తు బాణాస్తే బహుత్వాచ్ఛలభా ఇవ।
అవాకిరన్మాం బలవత్తానహం వ్యధమం శరైః ॥ 3-172-24(22572)
వధ్యమానాస్తతస్తే తు నివాతకవచాః పునః।
శరవర్షైర్మహద్భిర్మాం సమంతాత్పర్యవారయన్ ॥ 3-172-25(22573)
శరవేగాన్నిహత్యాహమస్త్రైరస్త్రవిఘాతిభిః।
జ్వలద్భిః పరమైః శీఘ్రైస్తానవిధ్యం సహస్రశః ॥ 3-172-26(22574)
తేషాం ఛిన్నాని గాత్రాణి విసృజంతిస్మ శోణితం।
ప్రావృషీవాభివృష్టాని శృంగాణ్యథ ధరాభృతాం ॥ 3-172-27(22575)
ఇంద్రాశనిసమస్పర్శైర్వేగవద్భిరజిహ్మగైః।
మద్వాణైర్వధ్యమానాస్తే సముద్విగ్రాః స్మ దానవాః ॥ 3-172-28(22576)
శతధా భిన్నదేహాస్తే క్షీణప్రహరణౌజసః।
తతో నివాతకవచా మామయుధ్యంత మాయయా ॥ 3-172-29(22577)
ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి నివాతకవచయుద్ధపర్వణి ద్విసప్తత్యధికశతతమోఽధ్యాయః ॥ 172 ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-172-9 శతాః శతాని అయుతమిత్యర్థః। హరయోఽశ్వాః ॥
3-172-14 చిచ్ఛేద అహమితి శేషః ॥
3-172-20 మాధవం నామ మధోర్దైత్యస్ వధార్ధం నిర్మితత్వాత్।
దేవరాజస్య బ్రహ్మదండసమంరణే ఇతి ధ. పాఠః ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.